మానవ మేధస్సు

మానవ మేధస్సు

మానవ మేధస్సుకు మానవ శరీరంలోని అవిచ్ఛిన్నమైన కదలిక యొక్క పునాదిని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు లేవు. శరీరం విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు మాత్రమే వివిధ లక్షణాలను ప్రత్యేకంగా పరిశీలించి తెలుసుకోగలదు. ఈ విధమైన ప్రత్యేకమగు విభాగమే అనేక తప్పిదాలకు దారితీస్తుంది కూడా. 

- ‘యుద్ధం-శాంతి’లో టాల్‌స్టాయ్‌