దబిడి దిబిడే!

దబిడి దిబిడే!

అన్నాయ్‌: హిందీవాళ్లు భార్యను ఏమంటారు? 
తమ్మాయ్‌: వాళ్లొక్కళ్లే కాదు.. ఈ ప్రపంచంలో ఎవరూ భార్యను ఏమీ అనరు. ఏమైనా అంటే దబిడి దిబిడే!