కడుపునొప్పికి మందు

కడుపునొప్పికి మందు

వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి అయితే మాత్రం ఏం లాభం. పొద్దున్నే బడికి పోయే పిల్లాడికి వచ్చే కడుపునొప్పికి మాత్రం మందు కనిపెట్టలేకపోతున్నారు!