వాడే మేధావి

వాడే మేధావి

లాక్‌డౌన్‌ సమయానికి అత్తారింట్లో ఉన్నోడు ‘అదృష్టవంతుడు’! లాక్‌డౌన్‌ చేస్తారనగానే అత్తారింటికి వెళ్లినోడు ‘తెలివైనవాడు’! లాక్‌డౌన్‌ గురించి తెలిసి అత్తారింటి నుంచి వచ్చేసినవాడు ‘అమాయకుడు’! లాక్‌డౌన్‌ చేస్తారని తెలిసి భార్యని పుట్టింటికి పంపేసినవాడు.. ‘మేధావి’!!