అవసరమా.. లేదా..

అవసరమా.. లేదా..

నువ్వు కావాలనుకున్నవాళ్లు.. చెడ్డవాడివైనా నీతో ఉంటారు. నువ్వు వద్దనుకున్నవాళ్లు.. మంచివాడివైనా వదిలేస్తారు. ఇక్కడ విషయం నువ్వు మంచోడివా, చెడ్డోడివా అని కాదు..
వాళ్లకి నువ్వు అవసరమా.. లేదా.. అంతే!