వ్యక్తిత్వం

వ్యక్తిత్వం

నీ వ్యక్తిత్వం ఏంటో నీ దగ్గర డబ్బులున్నప్పుడు ఎదుటివాళ్లకు తెలుస్తుంది. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు అవతలి వాళ్ల వ్యక్తిత్వాలేంటో నీకు తెలుస్తాయి.