నాన్నా.. నాకు పెళ్లి చెయ్యి

నాన్నా.. నాకు పెళ్లి చెయ్యి

‘‘నాన్నా.. నాకు పెళ్లి చెయ్యి’’
‘‘అప్పుడే నీకు పెళ్లేంటి.. నేను చెయ్యను’’
‘‘చెయ్యి నాన్నా’’
‘‘అయితే సారీ చెప్పు’’
‘‘సారీ ఎందుకు’’
‘‘ముందు సారీ చెప్పు’’
‘‘కారణం లేకుండా నేను చెప్పను’’
‘‘సారీ చెబుతావా లేదా?’’
‘‘ఇదెక్కడి గొడవ నాన్నా.. ఎందుకు చెప్పాలి?’’
‘‘చెబుతావా లేదా?’’
‘‘సరే.. సారీ’’
‘‘హమ్మయ్య నీకు ట్రైనింగ్‌ పూర్తయ్యింది. పెళ్లయ్యాక ఇలాగే ప్రతిదానికీ సారీ చెప్పాలి మరి’’ 

- శ్రీనివాసరెడ్డి బొల్లారెడ్డి