ప్రకృతిలో చీకటీ, వెలుతురూ అంటూ లేదు

ప్రకృతిలో చీకటీ, వెలుతురూ అంటూ లేదు

ప్రకృతిలో చీకటీ, వెలుతురూ అంటూ లేదు. శక్తి ప్రసారం మాత్రమే ఉంది. ఆ ప్రసారంలో కొంత భాగం మాత్రమే కన్ను స్వీకరించగలదు. దాన్నే మనం వెలుతురు కింద గుర్తించి మిగతా ప్రసారాన్ని చీకటిగా గణించుతున్నాం. మనం కన్నుపొడుచుకున్నా కనిపించని చీకట్లో కొన్ని జీవరాశులు సులభంగా చూడగలవనేది నిర్వివాదాంశం. మనం హాయిగా చూడగల వెలుతురు చూడలేని జీవులు కూడా ఉన్నాయి. 

- ‘కొ.కు. వ్యాస ప్రపంచం’లో కొ.కు.