ఈ క్ష‌ణం కోస‌మే...

ఈ క్ష‌ణం కోస‌మే...

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి వెళ్తోందో మహిళ...
పోలీసు: ఆగండి...
మహిళ: బాబ్బాబూ... బడికి ఆలస్యమైపోతోంది... 
పోలీసు: మీరు టీచరా...?
మహిళ: అవునండీ..
పోలీసు: ఆహా! నా కల ఇప్పటికి నేరవేరింది. రాయండి... ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించనని వందసార్లు ఇంపోజిషన్‌ రాయండి... అప్పుడే వదిలేది!!