ఇంటర్నెట్‌లో జీవితం!

ఇంటర్నెట్‌లో జీవితం!

మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు! ఆనందాన్ని స్టేటస్‌లో, బాధల్ని డీపీలో చూపిస్తూ పండగల్ని సోషల్‌ మీడియాలో జరుపుకుంటూ మొత్తం జీవితాన్ని ఇంటర్నెట్‌లో పెట్టి బతికేస్తున్నారు!