కొందరి విమర్శలు తప్పవు!

కొందరి విమర్శలు తప్పవు!

ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు! ఎంత రుచికరమైన పండ్లనిచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు! ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు!