అంద‌మైన అబ‌ద్ధం!

అంద‌మైన అబ‌ద్ధం!

అరగంట నుంచి భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ ఒక్క మాటతో ఆగిపోయింది! నువ్వెంత అందగత్తెవి అయితే మాత్రం, ఏమన్నా చెల్లుతుందని అనుకోవద్దు అన్నాడు భర్త! అంతే, వాదులాట ఆగిపోయి వేడివేడి పకోడీ, కాఫీ అతని ముందు ప్రత్యక్షమయ్యాయి!