పాట

పాట

ఈ రోజే నా చిన్ని బావ
వయ్యారి మనో మోహనా ఆహా మోహనా 
నీ రుచులేవో తెల్పవోయి
ఆరగింపవా విందారగింపవా
కాయముల మంచి కాయముల
ప్రేమ సుధాహారములోయి
భలే కోవా మీగడ జావా
కాకుంటీ వేమూగదోయి
వయ్యారి మనో మోహనా 
ఆహా మోహనా నా జగన్మోహనా
రామచిలుకా బావా నన్నే ప్రేమింపలేదా
ప్రేమింపనేలేదా పలుకవిదేమో
నీడౌనా జోడౌన మైనా
ఔనుగదే వరసౌనుగదె శారికా 
ఇది నీకూ చక్కేర ఖానా
గైకోవే చక్కేర గానా
చిత్రం: ముగ్గురు మరాఠీలు
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు 
గానం: టి.జి.కమలాదేవి