గుణం

గుణం

భర్త గుణం భార్య అనారోగ్యంలో, భార్య గుణం భర్త పేదరికంలో, పిల్లల గుణం పెళ్లిళ్లు అయ్యాక, స్నేహితుడి గుణం కష్టంలో, అన్నదమ్ములు- అక్కచెల్లెళ్ల గుణం జగడంలో తెలుస్తుందట!!