పాపాయి

  • 291 Views
  • 14Likes
  • Like
  • Article Share

అప్పటివరకూ అమ్మ బొజ్జలో ఉంటూ.. తల్లి లాలనకి, స్పర్శకి పులకరిస్తూ, తనదైన భావనా ప్రపంచంలో విహరించే పాప ఉన్నట్టుండి బొడ్డుపేగు తెంచుకుని చుట్టూ ఉన్న మనుషులకీ, పరిసరాలకీ ఎలా స్పందిస్తుందీ! చిట్టి పొట్టి ఊహలతో, ఊసులతో, చేష్టలతో చేసే సందడి ఎంత కళగా ఉంటుందీ! ప్రతిదీ ఒక వింతగా, అపురూపంగా లోకానుశీలనతో అనుభూతి చెందుతూ చెప్పే మాటల్లో ఎంత గాఢత ఉంటుందీ! ఇంట్లోనే కాదు గుడిలో, బడిలో చేసే ముద్దు చేష్టలను మురిపాల ఊసుల మాలికగా మహాకవి విశ్వనాథ మనుమరాలు జగదాంబ పీసపాటి అందించే ‘పాపాయి’ ధారావాహిక ఈ దీపావళి నుంచి ప్రతి శనివారం మీకోసం..

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam