కథా విజయం - 2020 ఫలితాలు అతి త్వరలో...

  • 2196 Views
  • 61Likes
  • Like
  • Article Share

రామోజీ ఫౌండేషన్, ఈనాడు ఆధ్వర్యంలో ప్రకటించిన కథా విజయం - 2020 పోటీకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి 1,500లకు పైగా కథలు అందాయి. మూడు విడతల వడపోత అనంతరం 95 కథలు తుది దశకు ఎంపికయ్యాయి. ప్రస్తుతం ప్యానల్‌ పరిశీలన జరుగుతోంది. ఫలితాలను అతి త్వరలో ప్రకటిస్తాము. పోటీలో భాగంగా 31 మంది విజేతలకు రూ.1,70,000 బహుమతులు అందుతాయి.

 

- సంపాదక వర్గం
   రామోజీ ఫౌండేషన్‌

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam