క‌న‌బ‌డుట లేదు

  • 2683 Views
  • 15Likes

    కోడం పవన్‌కుమార్‌

  • హైదరాబాదు
  • 9849892825

కూయాలని కోయిల‌
కూర్చునే కొమ్మ‌ను వెతుక్కుంటుంది
కాయాల‌ని కాయ‌
కాపుకొచ్చిన చెట్టును వెతుక్కుంటుంది
పూయాల‌ని పువ్వు
పురిటినొప్పులు ప‌డుతున్న మొక్క‌ను
వెతుక్కుంటుంది
మొల‌వాల‌ని మొక్క‌
గుండెత‌డి నేల‌ను వెతుక్కుంటుంది
చెట్టు శ్వాస‌
ఇంటిముందు గురుతు
ఇరుగుపొరుగు ముచ్చ‌ట్ల వేదిక‌
అల‌సిన బాట‌సారి చిరునామా
ఎండ‌వాన‌ల గొడుగు

కాంక్రీట్ జంగిల్‌లో
త‌ప్పిపోయిన ఆప్తుడు

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు


మట్టి - నీరు

మట్టి - నీరు

డా।। గండ్ర లక్ష్మణరావు


ఆ దంపతుల మధ్య

ఆ దంపతుల మధ్య

కిల్లాడ సత్యనారాయణ


శాంతి బాట

శాంతి బాట

బెలగాం భీమేశ్వరరావు


ఎప్పుడూ చూడని వర్ణాలు

ఎప్పుడూ చూడని వర్ణాలు

ఖాదర్‌షరీఫ్‌ షేక్‌