మట్టి

  • 1585 Views
  • 1Likes

    వి.సూర్యారావు

  • అనకాపల్లి

మట్టి నవ్వుతుంది
రైతు బతుకు
మొక్కై మొలిచినపుడు!
మట్టి మురుస్తుంది
పువ్వు కాయై
విరగకాసినపుడు!
మట్టి చిందులేస్తుంది
పంట రైతింట
గాదెల్ని నింపినపుడు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


మురళీగానం

మురళీగానం

సుధీంద్ర‌భార్గ‌వ‌