ఉగాది

  • 1115 Views
  • 0Likes

    నారాయణమూర్తి తాతా

  • కాకినాడ
  • 9298004001

చలి చేను కోసి
ఎండ పంటకు
హలం పట్టింది
ఇల.
శీతలం కడిగి
చివురులు తొడిగి
అందగించింది
చెట్టు.
శిశిరం దులిపి
చైత్రపు హార్మోనియం
మెట్టెక్కి మీటింది
కోయిల.
ఏటి మొగలో
షడ్రుచులు చేది
పచ్చడి చేసింది
వేప.
వర్షం పొడవునా 
రుతువులు తోడి
రుచి చూడమంటూ
ఏతపు తొలి పండైంది
ఉగాది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు