పరిణయం

  • 536 Views
  • 0Likes

    ప్రియాంక వజ్రాల

  • హైదరాబాదు

కన్నపేగు బంధాన్ని వీడి..
కట్టుకున్న అనుబంధాలని వెతుకుతూ...
మునుపెన్నడు చూడని 
జీవన సంద్రంలోకి...
ఉరకలు వేసే నదిలా మారి...
నీలో సంగమం కావాలనీ...
ఆరాటపడుతూ... ఆశపడుతూ...
నీలో లీనమయ్యే ఆ క్షణం ఎప్పుడో...?

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


రాత్రి కురిసిన వాన

రాత్రి కురిసిన వాన

పద్మావతి రాంభక్త


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


వృక్షభారతి

వృక్షభారతి

సామ‌లేటి లింగ‌మూర్తి


అమ్మకు పర్యాయం

అమ్మకు పర్యాయం

వై.హెచ్‌.కె.మోహన్‌రావు


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య