మా అమ్మ...

  • 45 Views
  • 2Likes

    జి.భిక్షం

  • తొమ్మిదో తరగతి
  • కాపుగల్లు, సూర్యాపేట.
  • 9908486615

నా అల్లరిలో,
ముడి వీడని పసితనాన్ని చూస్తుంది
నా కోపంలో, 
నా అమాయకత్వాన్ని చూస్తుంది
నా భయంలో, 
నేను పడే బాధను చూస్తుంది
నా నిస్సహాయతలో, 
నాలో రగిలే తపనను చూస్తుంది
నా ఆకలిలో, 
కలవర పడే ఆరోగ్యాన్ని చూస్తుంది
నా విజయంలో, 
నా ఎదలో పొంగే సంతోషాన్ని చూస్తుంది
నా కీర్తి వెనక పారాడే నీడల్లో 
నా కష్టాన్ని చూస్తుంది..
నా అవసరాలకు తోడు లేకపోతున్నానని దిగులు పడే అమ్మ
తన జీవితం జాడలను
నా చిరునవ్వుల్లో వెతుక్కుంటుంది!!
అయినా అమ్మా! నువ్వే నేను, 
నాకు నువ్వే జీవితం.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


ఆశాకిరణం

ఆశాకిరణం

ప‌ద్మావ‌తి రాంభ‌క్త‌