వాన

  • 382 Views
  • 1Likes

    తానా మూర్తి

  • కాకినాడ.
  • 9298004001

వెలుతుర్ని దింపేసి
విభావరి నెత్తుకుంది
ఆకాశం.
ఆకాశాన్ని మూసేసి
చుక్కల్ని మాపేసింది
మొయిలు.
మొయిల్ని మెడలోంచి 
వానగ మార్చేసింది
చల్లగాలి.
చల్లగాలి ఆవేశంతో 
మెరుపుల్ని గీస్తోంది
ఉరుము.
ఉరుముల మెరుపులతో
చెట్టూ పుట్టా
ఊరూ వాడా ఏకం చేస్తూ
చీకటి కుండల పోతగా
శబ్దిస్తోంది వాన.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌