న్యూమరిక్కులు

  • 180 Views
  • 0Likes

    రమణ యశస్వి

  • గుంటూరు.
  • 9848078807

తెలుగు లిపి
బహు చిలిపి
సరళరేఖల రారాజు
గీతల గీతమార్చిన సత్తిరాజు
బాపు రేఖలు కలిపి
రేఖలతో చిత్రకారుడు
రీళ్లతో చలన చిత్రకారుడు 
చెరగని బాపు గీత
తరగని గిలిగింత
ఘనతలో చరిత్రకారుడు
బాపు బాణీ ‘సాక్షి’తో బోణి
రమణ ప్రాణి సత్తిరాజు వాణి
రెండుగా విడిన తెలుగునేల
బాపు రమణల కీర్తితో వెలుగునేల
ఆణిముత్యాల శ్రీరామరాజ్యం ఆఖరి అలివేణి
ఈ ప్రపంచానికి బాపు సెలవ్‌
మరో ప్రపంచంలో రమణకి ‘సే’లవ్‌
బావురుమన్నాడు తండ్రిని కోల్పోయి బుడుగు
బాపు బొమ్మ జడపదార్థమైంది పడక అడుగు
వారి స్నేహంపై దేవుడా నువ్వే సినిమా తీయగలవ్‌
మీ గీత ఘంటసాల పాడలేనిది
మీ సీత వాల్మీకి కనలేనిది
వెలవెలబోయిన వెండితెర
కళతప్పిన బాపు బొమ్మల పరంపర
మీ చేత ఇహలోకంలో సాటిలేనిది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు