విజయం నా గులాం!

  • 140 Views
  • 3Likes

    సూఫీ

  • హైదరాబాదు.

నన్నుచూసి
విజయం ఎక్కడో దాక్కుంది!
దానికి తెలియదు పాపం
ఎక్కడున్నా పట్టి,
కాళ్లూ, చేతులు కట్టి
విక్ర‌మార్కుడి లాగ
భుజానేసుకుని వెళ్తానని!
ఆరోజు రానే వచ్చింది
దానికి నా శక్తి తెలియకనే తెలిసింది
అది నా పట్టుదల ముందు వంగి సలాం చేసింది.
కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే
పాపం పోనీ కదా.... అని క్షమించేసి
ఎత్తిపట్టి గుండెలకత్తుకున్నాను.
ఇప్పుడు విజయం నా గులాం..!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి