ఆత్మ బంధువు

  • 441 Views
  • 0Likes

    మొర్రి గోపి

  • కవిటి, శ్రీకాకుళం.
  • 8897882202

ఆత్మబంధువొకరు తోడుంటే
అవనిపై నీకింక బెంగలేదు
ఆత్మబంధువెవరో 
తరచి చూడు
మంచి మాçలెపుడు.. చెవినపెట్టు!

ఆపదొచ్చినపుడు 
ఆత్మబంధువు తెలుసు
అట్టివానినెపుడు వీడబోకు
ఆత్మబంధువే 
మనకు తోడు నీడ
మంచి మాటలెపుడు... చెవినపెట్టు!

ఆత్మబంధువుంటె 
ఆనందమే ఎపుడు
కలిమిలేముల తేడ ఉండదపుడు
కష్టసుఖములందు 
నీతో కలిసి ఉండు
మంచిమాటలెపుడు.. చెవినపెట్టు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి గూట్లో...

మట్టి గూట్లో...

రాజశేఖరుని శ్రీశివలక్ష్మి


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌