వసంత విహారం

  • 1328 Views
  • 0Likes

    నందిరాజు శ్రీనివాస్‌

  • హైదరాబాదు

రెక్కలారుస్తు
మధువు గ్రోలే
తుమ్మెదల
ఝంకార జతులు
నేలరాలిన పండుటాకుల
గలగలల గతులు
లేత మామిళ్ల
గుబురు పొదల చాటున
కోయిలల గాన కచేరీలు
సర్వ శోభిత
స్వరగీతా ప్రవాహం
నిత్య వసంత
శక్తి చైతన్య విహారం

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత