హిమవాసం

  • 928 Views
  • 0Likes

    డా।। దండెబోయిన పార్వతీదేవి

  • మదనపల్లి, చిత్తూరు.
  • 9440834017

గరిక కూడా 
శుభకార్యానికి తోడుంటుంది.

తొలినాటి వెన్నెలైనా
నేలను తాకాలనే ఉంటుంది.

కోటి ఆలోచనల తాకిడిలో
రాలిన ఓ నలుసు తలపైనా
కోరినచోట పరిభ్రమిస్తుంది.

విరమణ ఉదాసీనమే అయినా
మరోగొప్ప అవతరణకు వాకిలి తీస్తుంది.

కించపడటం వాటికి మామూలే కావచ్చు కానీ... నాకనిపిస్తుంది
ఆ సహవాసం
మనసుకొక అద్భుత హిమవాసం.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు