బుట్టదాఖలు

  • 760 Views
  • 0Likes

    కళ్యాణదుర్గం స్వర్ణలత

  • కర్నూలు
  • 9848626114
కళ్యాణదుర్గం స్వర్ణలత

మెదళ్లల్లో
ముడుచుకున్న
నరాలు
పగిలిన అద్దానికిమల్లే
గుచ్చుకుంటున్నాయి
వాన తగ్గినా
కారుతున్న చూరుకుమల్లే
ఆ కళ్లు...
ఎగరలేని
తడిరెక్కల మల్లే
కనుపాపలపై
ఆ రెప్పలు...
పునాదుల నుంచి నిన్నే
పెకిలిస్తున్న
తన తలపులు
తడుముకున్న
ప్రతిసారి
సలపరిస్తున్న
బాధల గాయాలు
అన్నింటి మధ్యా
బుట్టదాఖలవుతున్న
ఆనందాలు

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ