తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu శ్రీరామ్‌కు రంగినేని సాహితీ పురస్కారం

2019 సంవత్సరానికి నిర్వహించిన ‘రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారం’ పోటీల్లో శ్రీరామ్‌ ‘అద్వంద్వం’ కవితా సంపుటి ఉత్తమ రచనగా ఎంపికైంది. విజేతకు రూ.15,000 నగదు బహుమతి అందించడంతో పాటు సత్కరిస్తాం. 2020 జనవరి మూడో వారంలో సిరిసిల్లలోని ట్రస్టు ఆవరణలో ఈ కార్యక్రమం ఉంటుంది.

    రంగినేని మోహన్‌ రావు
    అధ్యక్షులు, రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్, ఛారిటబుల్‌ ట్రస్టు

వెనక్కి ...

chef
bal bharatam