తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu వచన కవితా సంకలనాలకు ఆహ్వానం

ఇప్పటిదాకా సంప్రదాయ పద్యకవిత్వ భాషకు మాత్రమే నిఘంటువులు ఉన్నాయి. తెలుగులో వచన కవితాభాషకు తొలిసారిగా ఒక నిఘంటువు నిర్మితమవుతోంది. 1950 నుంచి వచ్చిన వచనకవితా సంకలనాల్లోని భాషకు పదప్రయోగాలకు, పదబంధాలు, సమాసకల్పనలు ఆరోపాలుగా ఈ నిఘంటువు రూపొందుతోంది. వచనకవితా సంకలనాలు వెలువరించిన కవులు ఈ కింది చిరునామాకు తమ కవితా సంకలనాలు ప్రచురించాల్సిందిగా కోరుతున్నాం.
చిరునామా: ఆచార్య పులికొండసుబ్బాచారి, ఫ్లాట్‌-302 జె.ఆర్‌.అపార్ట్‌మెంట్స్, వెంకటేశ్వరగుడి వద్ద, చందానగర్, హైదరాబాదు - 50. 

 ఆచార్య పులికొండ సుబ్బాచారి
 దళిత, ఆదివాసీ కేంద్రం,  
హైదరాబాదు విశ్వవిద్యాలయం

వెనక్కి ...

chef
bal bharatam