తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 5వ వార్షికోత్సవ ఆహ్వానం

తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న తెలుగు వారిని, తెలుగు సంస్థలను ఏకతాటిపై తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రేతర తెలుగు సమాఖ్యను 2015లో స్థాపించాము. 18 రాష్ట్రాలలో సభ్యులను కలిగిన రాతెస 5వ వార్షికోత్సవాన్ని జూన్ 28న ఆన్ లైన్లో నిర్వహిస్తున్నాం. భాషాభిమానులందరూ ఈ లింక్ https://forms.gle/oiygygxV1hmDm3j37 ద్వారా నమోదు చేసుకోవచ్చు. కరోనపై అంతర్జాతీయ కవి సమ్మేళనములో ఆసక్తి ఉన్న కవులు పాల్గొనవచ్చు. 
      ఈ వార్షికోత్సవ వేడుక జూన్ 28న 2020 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఆన్లైన్లో జరుగుతుంది. తెలుగు ప్రముఖుల సందేశాలు, 9 రంగాల విశిష్ట కళాకారుల ప్రదర్శనలు, అంతర్జాతీయ కవి సమ్మేళనం అంశాలుగా ఉంటుంది. ఆసక్తి గలవారు వివరాలకు వెబ్ సైట్: www.rashtretaratelugusamakhya.com చూడండి.

- ఆర్.సుందర రావు, అధ్యక్షులు

వెనక్కి ...

chef
bal bharatam