తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu మా కథలు-2019కి ఆహ్వానం

ప్రముఖ కథా రచయిత, ఇంజినీర్‌ నెల్లూరు కేశవస్వామి జయంతి (1920-2020) సందర్భంగా మా కథలు-2019 పేరుతో కథా సంకలనం వెలువరిస్తున్నాం. ఇందులో తమ కథ ప్రచురితమవ్వాలనుకునే వారు 2019లో పత్రికల్లో అచ్చయిన తమ కథలు పంపవచ్చు. తెలుగు కథా రచయితల వేదిక ఆధ్వర్యంలో వస్తున్న 11వ కథా సంకలనం ఇది. 
కథలు పంపడానికి ఆఖరి తేదీ: 31-07-2020
కథలు పంపాల్సిన చిరునామా: సి.హెచ్‌.శివరామ ప్రసాద్, స్వగృహ అపార్ట్‌మెంట్, ‘సి’బ్లాక్, జి-2 భాగ్యనగర్‌ కాలని, కూకట్‌పల్లి, హైదరాబాదు - 500072.
వివరాలకు: 9390085292, 8309860837

వెనక్కి ...

chef
bal bharatam