తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu రాయలసీమ సాంస్కృతిక కవిసమ్మేళనం

రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో 2020 సెప్టెంబరు 6న ‘సీమ సాంస్కృతిక జీవనం’ నేపథ్యంగా ‘రాయలసీమ సాంస్కృతిక కవి సమ్మేళనం’ నిర్వహిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి అంతర్జాల వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో కవులందరూ పాల్గొని జయప్రదం చెయ్యాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా సీమ సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక విశిష్టతలు తదితరాల నేపథ్యంగా కవితలు వినిపించవచ్చు. కవితలు ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా రాయాలి. వీటన్నింటినీ సంకలనంగా తీసుకొస్తాం. 2016లో ఆవిర్భవించిన రాయలసీమ సాంస్కృతిక వేదిక ఏటా కవి సమ్మేళనాలు నిర్వహిస్తోంది. 
వివరాలకు ఫోను: 99639 17187

ఇట్లు
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక
అనంతపురం

 

వెనక్కి ...

chef
bal bharatam