తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu మొబైల్‌ యాపులు, వ్యాసరచన పోటీలకు తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆహ్వానం

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు మొబైల్‌ యాపులు, తెలుగు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. యాప్‌ పోటీలో మొదటి బహుమతి రూ. ఒక లక్ష (ఒక జట్టుకు), రెండో బహుమతి రూ.50 వేలు (రెండు జట్లకు), మూడో బహుమతి రూ.33,333 (మూడు జట్లకు) అందిస్తాం. వ్యాసరచన పోటీలో వంద ఉత్తమ వ్యాసాలకు ఒక్కోదానికి రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతి ఉంటుంది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రల నేపథ్యంగా వ్యాసం ఉండాలి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధ్రువీకరణ పత్రం అందిస్తాం. 
పోటీ గడువు: 2021, జనవరి 1, మధ్యాహ్నం 12 గంటల వరకు
మరిన్ని వివరాలకు: telugubhashodyamasamakhya.blogspot.com
సంప్రదించాల్సిన మెయిల్‌ ఐడీ: tebhasapoti@gmail.com

ఇట్లు నిర్వాహకులు,
ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు

వెనక్కి ...

chef
bal bharatam