తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu కవి యాకుబ్‌ ప్రత్యేక సాహిత్య సంచికకు వ్యాసాల ఆహ్వానం

ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు, కవి సంగమం నిర్వాహకులు యాకూబ్‌ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన సాహితీ కృషి గురించి ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నాం. యాకూబ్‌ సృజన కృషి గురించి కవులు, రచయితలు సాహిత్య వ్యాసాలు పంపవచ్చు. 
వ్యాసాలు చేరడానికి ఆఖరి తేదీ: సెప్టెంబరు 30
వ్యాసాలు పంపాల్సిన మెయిల్‌: yakoobkavi@gmail.com
వివరాలకు: 98491 56588

    ఇట్లు
పలమనేరు బాలాజీ
ప్రత్యేక సాహిత్య సంచిక కమిటీ సభ్యులు

వెనక్కి ...

chef
bal bharatam