తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu సీపీ బ్రౌన్ సేవా స‌మితి వీడియో ఉప‌న్యాసాల ఆహ్వానం

మాతృభాషకు నానాటికీ ఆద‌ర‌ణ త‌గ్గుతున్న త‌రుణంలో తెలుగు భాషా సాహిత్యాల‌కు ఆత్మ‌బంధువు సీపీ బ్రౌన్ 222 వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని భాష విష‌యంలో పాల‌కులు, ప్ర‌జ‌ల‌ను మేల్కొలిపేలా ఉప‌న్యాసాల‌ను ఆహ్వానిస్తున్నాం. అయిదు నుంచి ఏడు నిమిషాల నిడివిలో రికార్డు చేసిన వీడియో ఉప‌న్యాసాల‌ను అభ్య‌ర్థులు నిర్దేశిత వాట్స‌ప్ నంబ‌ర్‌కు పంపాలి. ఎంపికైన వాటిని అంత‌ర్జాల ర‌చ్చ‌బండలో ప్ర‌సారం చేస్తాము. ఉప‌న్యాసాలు స‌ర‌ళంగా, ప్ర‌జ‌ల ప‌లుకుబ‌డిలో ఉండాలి. నాయ‌కులు, పార్టీల‌ను దూషించ‌కూడ‌దు. మొద‌టి బ‌హుమ‌తి రూ.10.000, రెండో బ‌హుమ‌తి రూ.5,000, మూడో బ‌హుమ‌తి రూ.3,000. 18 మందికి ఒక్కొక్క‌రికి రూ.1,000 చొప్పున ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు అందిస్తాం. 
వీడియో ఉప‌న్యాసాల‌ను పంపాల్సిన వాట్ప‌స్ నంబ‌ర్: 74114 65734
ఉప‌న్యాసాలు చేర‌డానికి ఆఖ‌రి తేదీ: 2020, అక్టోబ‌రు 25

ఇట్లు 
ఇడమ‌కంటి ల‌క్ష్మీరెడ్డి
అధ్య‌క్షులు, సి.పి.బ్రౌన్ సేవా స‌మితి 

వెనక్కి ...

chef
bal bharatam