తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu పాతనగర కవుల వేదిక కవితల ఆహ్వానం

భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌ పాతనగర కవుల వేదిక ఆధ్యర్యంలో ఒక కవితా సంకలనాన్ని తేనున్నాం. దీనికోసం పి.వి.మీద కవితలను ఆహ్వానిస్తున్నాం. కవితలు 30 పంక్తులకు మించకూడదు. డిసెంబరు, 2020లో బహుమతులను అందిస్తాం. 
కవితలు అందాల్సిన చివరి తేదీ: 22, అక్టోబరు 2020.
కవితలు పంపాల్సిన వాట్సప్‌ నంబర్లు: 9703542598 లేదా 9182178653                    

ఇట్లు
కె.హరనాథ్, 
9703542598
కన్వీనర్‌ 

వెనక్కి ...

chef
bal bharatam