తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu నీరాచారి స్మారక పోస్టుకార్డు కథల పోటీకి ఆహ్వానం

చిన్న కథలకు ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో రమ్యభారతి ఆధ్వర్యంలో ద్వితీయ చలపాక వీరాచారి స్మారక పోస్ట్‌కార్డ్‌ కథల పోటీ నిర్వహిస్తున్నాం. వర్తమాన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఒకరు ఎన్ని కథలనైనా రాయవచ్చు. వాటిని పోస్టుకార్డు మీదనే రాయాలి. ప్రథమ బహుమతి - రూ.1000; ద్వితీయ బహుమతి - రూ.500, తృతీయ బహుమతి - రూ.300. మరో రెండు కథలకి రూ.100 చొప్పున ప్రోత్సాహక బహుమతులుంటాయి. 
కథలు పంపడానికి చివరి తేదీ: డిసెంబరు 15, 2020
చిరునామా: రమ్యభారతి, పోస్ట్‌బాక్స్‌ నంబరు 5, విజయవాడ-520001
వివరాలకు: 92474 75975

ఇట్లు
చలపాక ప్రకాష్, రమ్యభారతి.

వెనక్కి ...

chef
bal bharatam