తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu బ్రౌన్‌ సేవా సమితి లఘుచిత్రాలకు ఆహ్వానం

అమ్మభాష అభివృద్ధి కోసం పాలకులు, మేధావులను మేల్కొలిపేలా, ప్రజలను చైతన్యపర్చేలా లఘు చిత్రాలను ఆహ్వానిస్తున్నాం. లఘుచిత్రాన్ని మాటలతో/ మాటలు లేకుండా/ నృత్య, ఇతర కళారూపకంగా అయినా చిత్రించవచ్చు.  దీన్ని గతంలో ఏ పోటీలకూ పంపలేదని, ఎక్కడా ప్రదర్శితంకాలేదని ధ్రువపత్రం జతచెయ్యాలి. లఘుచిత్రం నిడివి 5 నుంచి 15 నిమిషాల లోపు ఉండాలి. 
మొదటి బహుమతి: రూ.15,000
రెండో బహుమతి: రూ.10,000
మూడో బహుమతి: రూ.5,000
ప్రోత్సాహక బహుమతులు: రూ.20,000 (10 లఘుచిత్రాలకు ఒక్కోదానికి రూ.2,000 చొప్పున)
ఉత్తమ కథా రచయిత, దర్శకుడు, నటీనటుల విభాగాల్లో కూడా బహుమతులుంటాయి.  
లఘుచిత్రాలు పంపడానికి చివరి తేదీ: డిసెంబరు 31, 2020 
లఘుచిత్రాలను పంపాల్సిన వాట్సప్‌ నంబర్‌: 74114 65734
మెయిల్‌ ఐడీ: cpbrownbengaluru@gmail.com

ఇట్లు
సీపీ బ్రౌన్‌ సేవాసమితి
బెంగళూరు 

వెనక్కి ...

chef
bal bharatam