తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu ఎక్స్‌రే పురస్కారానికి కవితలకు ఆహ్వానం

‘ఎక్స్‌రే’ జాతీయస్థాయి పురస్కారానికి కవితలను ఆహ్వానిస్తున్నాం. ప్రధాన పురస్కారానికి ఎంపికైన కవితకు పదివేల రూపాయల నగదుతోపాటు ఆ కవిని జ్ఞాపికతో సత్కరిస్తాం. మరో పది కవితలకు ఉత్తమ కవితా పురస్కారాలు అందజేస్తాం. కవితా వస్తువు, పరిధి విషయాల్లో కవికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సుదీర్ఘ కవితలు పరిశీలించడం సాధ్యం కాదు. ఈ సంవత్సరం డిసెంబరు 25వ తేదీన విజయవాడలో జరిగే సభలో పురస్కారాలు బహూకరిస్తాం. కవితతో పాటు ప్రవేశ రుసుం రూ.100/-లు పంపాలి. పేరు, చిరునామాలను హామీపత్రంపై మాత్రమే వ్రాయాలి.
చివరి తేదీ: నవంబరు 30
చిరునామా: ఎక్స్‌రే, డోర్‌ నెం.28-15-2, దాసు వారి వీధి, అరండల్‌పేట, విజయవాడ - 2  
వివరాలకు: 98484 48763, 94912 98990


- కొల్లూరి, ఎక్స్‌రే అధ్యక్షులు

వెనక్కి ...

chef
bal bharatam