తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ పురస్కారానికి ఆహ్వానం

‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు - 2020’ కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2020లో ప్రచురితమైన సంపుటాలను మాత్రమే నాలుగు ప్రతులు పంపాలి. పురస్కారానికి ఎంపికైన ఉత్తమ కవితా సంపుటికి రూ. అయిదువేల రూపాయల నగదు బహుమతి అందజేస్తాం. కవిని జ్ఞాపికతో సత్కరిస్తాం.  
చివరి తేదీ:  జనవరి 31, 2021
చిరునామా: ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు, 13-1-606-1, షిర్డినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం- 515 001
వివరాలకు: 99851 71411, 82475 23474

- డా।। ఉమ్మడిశెట్టి రాధేయ,
అధ్యక్షులు ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్‌

వెనక్కి ...

chef
bal bharatam