తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu భువన సాహిత్య విజ్ఞాన వేదిక సంక్రాంతి పురస్కారం-2021 పోటీలు

భువన సాహిత్య విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2021 సంక్రాంతి పురస్కారాలకు గాను ‘స్వీయ ముద్రిత గ్రంథాల పోటీ’లను నిర్వహిస్తున్నారు. పద్య, వచన, కథ, నవల, నూతన ప్రక్రియలలో 2000 నుంచి 2020 వరకు ముద్రితమైన సంపుటాలను పోటీకి పంపవచ్చు. పోటీ పరిశీలనల కోసం కనీసం 3 పుస్తకాలు పంపాలి. గెలుపొందిన పుస్తకాలకు విడివిడిగా పురస్కారాలు అందిస్తారు. 5 పుస్తకాలకు పోత్సాహక బహుమతులు కూడా అందజేస్తున్నారు.
చివరి తేదీ: 30 జనవరి 2021
చిరునామా: ఇంటి నంబరు 20-126/24, కూచిరాజ్‌ పల్లి,  మంథని పోస్టు, పెద్దపల్లి జిల్లా 505 184  


- దూడపాక శ్రీధర్,
భువన సాహిత్య విజ్ఞాన వేదిక అధ్యక్షులు
96663 75277

 

 

వెనక్కి ...

chef
bal bharatam