తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu అఖిలాశ కవితా పురస్కారానికి ఆహ్వానం

అఖిలాశ జాతీయ కవితా పురస్కారం-2021కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవుల నుంచి కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాం. ఈ ఏడాది నుంచి ప్రారంభించిన ఈ పురస్కారం కోసం 2020 డిసెంబరు వరకు ముద్రితమైన కవితా సంపుటాల్ని పంపవచ్చు. కేవలం వచన కవితా సంపుటాలు మాత్రమే నాలుగు ప్రతుల చొప్పున పంపాలి. కవులు తాము ముద్రించిన అన్ని కవితా సంపుటాలు పంపవచ్చు. విజేతకు రూ.2000 నగదు బహుమతి, జ్ఞాపిక అందిస్తాం. అనువాద కవితా సంపుటాలు కూడా పంపవచ్చు.

ప్రతులు చేరడానికి ఆఖరి తేదీ: 15 ఏప్రిల్‌ 2021
పంపాల్సిన చిరునామా:  తక్కెడశిల జాని, నంబరు: 9, చెన్నకేశవ నిలయ, వెంకటాపుర 6వ క్రాస్, కోరమంగల 1వ బ్లాక్, ఆర్యాస్‌ బేకరి ఎదురుగా, బెంగళూరు 560 034, కర్ణాటక.
వివరాలకు: 72595 11956, 94919 77190 akhilaasha.writer@gmail.com

ఇట్లు
జాని తక్కెడశిల (అఖిలాశ)

వెనక్కి ...

chef
bal bharatam