నెల - సంవత్సరం | సమస్య | పూరణాలు |
---|---|---|
05-2020 | హింసాధర్మమె ముక్తినిచ్చు జగతిన్ హేరాళమై ఒప్పగన్ |
![]() |
12-2019 | చాచా నెహ్రూయె బాల శత్రువు చూడన్ |
![]() |
07-2019 | మాంసము తిననట్టివాడు మనుజుండగునా? |
![]() |
08-2019 | గుండె ఆగిపోగ పండుగగును |
![]() |
09-2019 | పీతతాతయె సరియైన నేతయగును |
![]() |
06-2019 | ఓట్లురానివాడె సీట్లు గెలుచు |
![]() |
01-2019 | దయ్యమునే ఎన్నుకున్న ధర్మంబగురా |
![]() |
02-2019 | కామాతురుడైనవాడె ఘనుడగు జగతిన్ |
![]() |
03-2019 | కర్ణుడు పిసినారిగాదె గమనింపంగన్ |
![]() |
04-2019 | తలను తాకట్టు పెట్టుటె ధర్మమగును |
![]() |
05-2019 | లాడువారి ఓటు కీడు దెచ్చు |
![]() |
10-2019 | ఏకపత్ని ఉన్న ఎంత తప్పు! |
![]() |
11-2019 | జనము ఛీకొట్టినప్పుడే ఘనము నేడు |
![]() |
01-2018 | పనికిమాలినవాడెపో మంచి వరుడు |
![]() |
02-2018 | గంగాదేవికి నీరులేదు గదరా కారుణ్యముంజూపరా! |
![]() |
03-2018 | గాలి మేసినంత కడుపునిండు |
![]() |
04-2018 | శిశివులె తలిదండ్రులైన సిరిసంపదలే! |
![]() |
05-2018 | భార్యమీద చెయ్యి పాపమగును |
![]() |
06-2018 | కుక్కకు విశ్వాసమేది? గుణియింగన్ |
![]() |
07-2018 | విష్ణువె శివభక్తుడైయ్యె విశ్వము కొరకై |
![]() |
09-2018 | తల్లిపాలె విషము తరచిచూడ |
![]() |
10-2018 | తల్లిపాలె విషము తరచిచూడ |
![]() |
11-2018 | బడిపంతులె చదువుకున్న భ్రష్టుండగురా? |
![]() |
12-2018 | దిక్కులేనివాడె దేవుడగును |
![]() |