సమస్యా వినోదం

సమస్యా వినోదం

నిబంధనలు

  • పూరణం తేట తెలుగులో, సరళమైన భాషలో సామాన్యులు సైతం రసానుభూతి పొందేలా ఉండాలి.
  • రచయిత ఒక పద్యం మాత్రమే పంపాలి.
  • ఈ పద్యం ఎక్కడా ప్రచురితం, ప్రసారం కాలేదని హామీపత్రం జతచేయాలి.
  • చరవాణితో సహా చిరునామా తప్పనిసరి.
  • ఏ నెలలో ఇచ్చిన సమస్య ఆ నెలలోనే పూరించి పంపాలి.
  • మీ పూరణం చేరేందుకు గడువు: ప్రతినెలా 10వ తేదీ.
  • ఎంపికలో తుది నిర్ణయం సంపాదక వర్గానిదే. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
  • వచ్చిన పూరణాల్లో అత్యుత్తమమైన అయిదింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం.
  • ప్రచురితమైన ఒక్కో పూరణానికి రూ.100 బహుమతి. మిగిలిన వాటిలో మేలైనవి సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాం.
bal bharatam