ఆహ్వానం

ఈ వసుధ నాలుగు చెరగులా విస్తరించి తెలుగుజాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఆత్మబంధువులకు స్వాగతం. పరాయిగడ్డ మీద ఉంటూ కూడా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో పేగు బంధాన్ని కాపాడుకుంటున్న మీ స్ఫూర్తికి అద్దంపట్టే వేదిక ఇది. మీ ప్రాంతాల్లో మీరు జరుపుకునే మన పండగలు, ఉత్సవాలు, భాషా- సాహితీ కార్యక్రమాల వివరాలను, ఫొటోలను తెలుగువాళ్లందరితో పంచుకోవడానికి ఉపకరించే విభాగమిది. ఈ కింది ‘కార్యక్రమ వివరాలు’ టాబ్‌ను క్లిక్‌ చేసి.. సంబంధిత కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న వివరాలను సంక్షిప్తంగా ఎంటర్‌ చేయండి. ‘ఫొటోలు’ టాబ్‌ను క్లిక్‌ చేసి, ఆ కార్యక్రమం ఫొటోలను అప్‌లోడ్‌ చేయండి. లేదా ఆయా కార్యక్రమాల వివరాలు, ఫొటోలను tvweb@ramojifoundation.org కు మెయిల్‌ చేయండి.


Etsy mixtape wayfarers, ethical wes anderson tofu before they sold out mcsweeney's organic lomo retro fanny pack lo-fi farm-to-table readymade. Messenger bag gentrify pitchfork tattooed craft beer, iphone skateboard locavore carles etsy salvia banksy hoodie helvetica. DIY synth PBR banksy irony. Leggings gentrify squid 8-bit cred pitchfork. Williamsburg banh mi whatever gluten-free, carles pitchfork biodiesel fixie etsy retro mlkshk vice blog. Scenester cred you probably haven't heard of them, vinyl craft beer blog stumptown. Pitchfork sustainable tofu synth chambray yr.