భావ దీపావళి
ఉగాది విజయం
డా।। అనంతలక్ష్మి
ఉగాది ఊసులు
కొలనుపాక మురళీధరరావు
సంస్కృతి నిండుగా... దసరా పండుగ
ఓలేటి శ్రీనివాసభాను
బంగారు బతుకమ్మ...ఉయ్యాలో
దుర్గం రవీందర్
అట్లుపోయంగా... ఆరగించంగా
డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు...
కృష్ణాష్టమినాడు ఉట్లు కొట్టడం తెలుగు ప్రాంతాలన్నింటా ఉన్న ఆచారం. ఆ రోజు పల్లెలు ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా చూసేవారికి కనువిందు చేస్తాయి. గ్రామంలోని దేవాలయం ముందు రెండు పొడవైన స్తంభాలు పాతి వాటిని కలుపుతూ గిలకతో ఉన్న మరో కర్రను బిగిస్తారు. పూర్తి పాఠం..
మొలకల పున్నమి ముచ్చట్లు
పులకల మొలకల పున్నమ తోడనె కూడె/ అలివేణి నీ పతితో నాడవే వసంతము’’ అని అడిగాడు అన్నమాచార్యుడు. రాయలసీమ రైతుల పండగ మొలకల పున్నమి(తొలి ముంగారు). ఏటా వైశాఖ పౌర్ణమి నాడు వ్యవసాయ కుటుంబాలు ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ వేడుక విశేషాలివి..! పూర్తి పాఠం..
వచ్చెను ఉగాది... మధుగీతమ్ముల సంవత్సరాది
ఉగాది అంటే కవుల పండుగ. ఒకప్పుడు ఉగాదికి ప్రత్యేక సంచికలొచ్చినట్టు ప్రతి ఊళ్లోనూ కవి మిత్రులంతా కలిసి సంఘాలు పెట్టుకునీ కవితా సంకలనాలు తీసుకువస్తున్నారిప్పుడు. అన్ని దాహాలలోకి ఉగాది కవితాదాహం వేరు కదా! పూర్తి పాఠం..
మనకూ కావాలి ఉగాదులూ... ఉషస్సులూ!
ఉగాది అంటే ప్రకృతితో రససిద్ధిని పొందడం. రుతువుల రాణి వసంతరాణి ఆగమనాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించడం. తలవూచే కొమ్మల్లో కుంకుమ చిందే పూల సరాగాలకి తన్మయం చెందడం. పూర్తి పాఠం..
విజ్ఞాన దీపాలు వెలిగిద్దాం!
‘దైవతార్చలపుడు తామసభూత ర/ క్షోముఖంబులైన కుత్సితంపు/ జాతులెల్ల దీప సన్నిధి నడఁగు న/ ట్లగుట...’’ అంటాడు తిక్కన మహాభారతంలో. తామస గుణసంపన్నమైన భూతాలు, రాక్షసుల వంటి దుష్టజాతులన్నీ దీపం దగ్గర నశిస్తాయన్నది దీని అర్థం. పూర్తి పాఠం..
అమ్మలగన్నయమ్మ
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ! మాయమ్మ! పూర్తి పాఠం..
చెమ్మచెక్క...చారెడేసి మొగ్గ అట్లుపోయంగా ఆరగించంగా... అట్లతద్దోయ్ ఆరట్లోయ్ లాంటి స్త్రీల పాటలు అట్లతద్ది రోజున చూడవచ్చు. ఆడపిల్లల కోసం పుట్టిన పండగ ఇది. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాల ఊగడం, వాయనాలు ఇవ్వటం దీని ప్రత్యేకత. పూర్తి పాఠం..
అనేక రకాల పూలతో చూసేవారి కళ్లకు విందు చేస్తూ బతుకమ్మ పండుగ ముచ్చటగొలుపుతుంది. ఇది పూల పండుగే కాదు, చెరువుల పండుగ కూడా. చెరువు బతుకు నిస్తుంది. కాబట్టి ఇది బతుకమ్మ పండుగ. పూర్తి పాఠం..
డాక్టర్ గణపయ్య!!
నమ్ముకున్న వారి దోషాలను హరించేవాడు, శరణు కోరిన వారిని సంతోషపెట్టేవాడు, విఘ్నాలను తొలగించేవాడు, అశేష ప్రజావాహినికి ఆనందం కలిగించేవాడైన ఆ పార్వతీ తనయుడు, ఆ మోదక ప్రియుడు, ఆ మూషిక వాహనుడికి మొక్కుతున్నాను అన్నాడు పోతన. ఆయన ఒక్కడేనా... పూర్తి పాఠం..