రాయలసీమ కథారత్నాలు
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి
భాషకు భూషణం రాజ పోషణం
మావుడూరు సూర్యనారాయణమూర్తి
సింహపురి కళల కోవెల
ఎ.బాలభాస్కర్
శ్రీశైలం... ఘన చరితకు ఆలవాలం
డా।। దువ్వూరి భాస్కరరావు
కవిలెకట్టల చరిత్ర
డా.పి.ఎస్. ప్రకాశరావు
రావిరేకలతో మొదలు బొబ్బిలికాయలతో ఆఖరు
భువన విజయ సభ జరుగుతోంది. అష్టదిగ్గజ కవులు రాయల వారిని స్తుతులతో ముంచెత్తారు. ఇది గమనించిన మంత్రి ‘‘ప్రభువుల వారు మీమీ కావ్యాల గురించి వినాలనుకుంటున్నారు’’ అని ప్రకటించగానే అల్లసాని పెద్దన లేచి ‘‘మొదట ప్రభువులే తమ కావ్య పఠనంతో ప్రారంభిస్తే బాగుంటుంది’’ అని అన్నారు. ‘‘ఔను ఔను...’’ అన్నారు మిగతా కవులు. పూర్తి పాఠం..
రాయలసీమ... తొలిసారి తెలుగు అక్షరం ‘శాసనం’ అయింది ఇక్కడే. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఇక్కడివాడే. రాయలవారి ప్రాపకంలో ప్రబంధ సాహిత్యం పరిమళించింది ఇక్కడే. ఆపాతమధుర ఫలాల రుచులు సరే మరి ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన కథ మాటేమిటి? పూర్తి పాఠం..
వందే వందన్న గరిడి గుండన్న..!
సురవరం చెప్పిన విజయనగరం సాము గరిడీలను ఇప్పుడు చూడవచ్చా? ఆ గదలు, సంగడాలు ఎక్కడైనా కనపడతాయా? కచ్చితంగా! అలా అని ఏ పురాతత్త్వ ప్రదర్శనశాలకో వెళ్లనక్కర్లేదు. అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి వెళ్తే, అచ్చంగా ఆనాటి గరడీనే చూసి రావచ్చు. పూర్తి పాఠం..
గుణభద్ర...తుంగభద్ర!
దేశంలో ఎన్నో నదులూ, ఉపనదులూ ఉన్నా, జీవనదులైన కొన్నింటికే పుష్కర పర్వయోగం ఉంది. ఇలా పుష్కరాలు, నదుల గురించి ముచ్చటించుకొనే సందర్భంలో ‘తుంగభద్రా నది’ గురించీ చెప్పుకోవాలి. ఎందుకంటే ‘తుంగభద్ర’ కృష్ణానదికి ఉపనది. అందులోనూ ‘తుంగభద్ర’ ఒక్క నది కాదు. తుంగ, భద్ర అనే రెండు నదుల సంగమం. పూర్తి పాఠం..
ఓరుగల్లులో ఓ రోజు
రాయలకు ముందే ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటిన కావ్యం వినుకొండ వల్లభుడి ‘క్రీడాభిరామం’. తెలుగువారి సామాజిక వివరాలకు ఆధారమనదగ్గ కావ్యాల్లో ముందువరసలో నిలిచేది ఈ కావ్యమే... పూర్తి పాఠం..
ఘల్లుఘల్లుమనే కాలిగజ్జెలు... ఉత్తుంగ గోదావరిలా సాగే కవితా ప్రవాహాలు... మదిని మురిపించే సాంస్కృతిక వేడుకలు... ఏవైతేనేం అన్నింటికీ అదే వేదిక. తన ఒడిలో ఆడుకునే మువ్వలను చూసి అది మురిసిపోతుంది. తన నీడలో విచ్చుకునే సాహితీ సిరిమల్లెల సువాసనలను తనకద్దుకోవడానికి ఆరాటపడుతుంది. పూర్తి పాఠం..
ఏనుగుల రాజు ఆసియా యాత్ర!
దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవ... నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ’ అంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే సమష్టి పండగ వినాయక చవితి. ఊరంతా కలిసి పందిరి వేసి, బొజ్జ గణపయ్యను కొలువుదీర్చి మొక్కులుతీర్చే పర్వదినమిది. పూర్తి పాఠం..
మన పంపన... మన చరిత్ర
కన్నడ ఆదికవిగా కీర్తి గడించిన పంపన తెలుగువాడేనన్న విషయం ఇటీవల మళ్లీ చర్చల్లోకి వచ్చింది. కన్నడంలో పంపగా ప్రసిద్ధి చెందిన ఈయనకు పంపన, పద్మకవి అనే పేర్లున్నాయని సాహితీ చరిత్రకారులు గుర్తించారు. పంపన తెలుగువాడేనన్నది కొత్త విషయం కాకున్నా, అది కొందరికే పరిమితమైంది. పూర్తి పాఠం..
అడుగడుగునా ఉజ్వల చరిత!
కృష్ణాతీర చారిత్రక వైభవాన్ని కీర్తిస్తూ వేటూరి సుందరరామమూర్తి గానం ఇలా సాగిపోతుంది! ఇదే గానాన్ని మహాబలేశ్వరం దగ్గర మొదలుపెడితే కృష్ణాపరివాహక ప్రాంత వైభవోపేతమైన చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. పూర్తి పాఠం..