• login

    • మై ప్రొఫైల్
    • చేంజ్ పస్స్వర్డ్
logo
  • హోమ్
  • మన పలుకు
    • నుడికారం
    • తెలుగు సొబగులు
    • భాషాయణం
  • చైతన్యం
    • అధికార భాష
    • ముఖాముఖి
    • అంతర్జాలంలో తెలుగు
    • భాషోద్యమం
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ప్రేమలేఖలు
    • వ్యాసాలు
    • తొలి వెలుగు
  • సంస్కృతి
    • పండగలు
    • చరిత్ర, వారసత్వం
    • కళారూపాలు
    • జానపదాలు
    • హస్తకళలు
    • తెలుగు రుచులు
  • పుస్తకం
    • గ్రంథాలయాలు
    • కొత్త పుస్తకాలు
    • మంచి పుస్తకం
  • జింజిరి
    • వాట్సప్ కథలు
    • జింజిరి
    • కామ్రేడ్ వితండం
    • సమస్యా వినోదం
    • వెండితెర వెన్నెల
    • లఘుచిత్రలహరి
    • మన ఊరు
  • స్ఫూర్తి
    • విదేశీ స్ఫూర్తి గాథలు
    • భాష - శాస్త్రీయ పరిశీలన
    • తెలుగు పెద్దలు
    • ఆత్మబంధువులు
    • నివాళి
  • పోటీ పరీక్షలు
    • భాష సాహితీపాఠాలు
    • మాదిరి ప్రశ్నలు
  • ఈ-పత్రికలు
    • లాగిన్

      లాగిన్

  • హోమ్
  • మన పలుకు
    • నుడికారం
    • తెలుగు సొబగులు
    • భాషాయణం
  • చైతన్యం
    • అధికార భాష
    • ముఖాముఖి
    • అంతర్జాలంలో తెలుగు
    • భాషోద్యమం
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ప్రేమలేఖలు
    • వ్యాసాలు
    • తొలి వెలుగు
  • సంస్కృతి
    • పండగలు
    • చరిత్ర, వారసత్వం
    • కళారూపాలు
    • జానపదాలు
    • హస్తకళలు
    • తెలుగు రుచులు
  • పుస్తకం
    • గ్రంథాలయాలు
    • కొత్త పుస్తకాలు
    • మంచి పుస్తకం
  • జింజిరి
    • వాట్సప్ కథలు
    • జింజిరి
    • కామ్రేడ్ వితండం
    • సమస్యా వినోదం
    • వెండితెర వెన్నెల
    • లఘుచిత్రలహరి
    • మన ఊరు
  • స్ఫూర్తి
    • విదేశీ స్ఫూర్తి గాథలు
    • భాష - శాస్త్రీయ పరిశీలన
    • తెలుగు పెద్దలు
    • ఆత్మబంధువులు
    • నివాళి
  • పోటీ పరీక్షలు
  • ఈ-పత్రికలు

  భాషాయణం

Settings
Quick Help View Detailed Help
character map
అసిధారావ్రతం

అసిధారావ్రతం

తందనాన.. ఓ  పొడుపుకథ

తందనాన.. ఓ  పొడుపుకథ

మతాబులు.. అవుట్లు!

మతాబులు.. అవుట్లు!

చంద్రునికో నూలిపోగు

చంద్రునికో నూలిపోగు

సింగినాదం...అష్ట కష్టాలు

సింగినాదం...అష్ట కష్టాలు

భాషాయణం

భాషాయణం

  • భాషాయణం
ఇంగువ కట్టిన గుడ్డలం

ఇంగువ కట్టిన గుడ్డలం

ఇదో పెద్ద తెరచాప ఓడ. వెదురుబద్దలు, వేప బెత్తాలను పేర్చి తెరచాపలు అల్లుతారు. మూడు నుంచి పన్నెండు దాకా తెరచాపలను అమర్చిన ఓడను ‘జోగు’ అంటారు. ‘‘సుడివడ్డ ముత్యాల జోగివోలె’’ అని కాశీఖండంలో శ్రీనాథుడి ప్రయోగం ఒకటుంది.

పూర్తి పాఠం..

తెలుగు మాధ్యమమూ ఉండాలి

తెలుగు మాధ్యమమూ ఉండాలి

ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే విద్యాబోధన జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించడం మీద నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకుని తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని వివిధ రంగాల ప్రముఖులు తమ వాణి వినిపిస్తున్నారు. 

పూర్తి పాఠం..

మసిపూసి మారేడుకాయ చేసినట్టు

మసిపూసి మారేడుకాయ చేసినట్టు

మారేడుకాయ’కి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మారెడు ఆకుల్ని శివుని పూజలో ఉపయోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. ‘మసిపూసి’ అంటే బూడిదని పూయడం.

పూర్తి పాఠం..

గంతకు తగ్గ బొంత

గంతకు తగ్గ బొంత

పూర్వం గంగిరెద్దుల వాళ్లు సంక్రాంతి, దసరా పర్వదినాల్లో గంగిరెద్దును అలంకరించుకుని, సన్నాయి పట్టి వీధుల్లో గడపగడపకు తిరిగేవారు. ఈ అలంకరణలో గంగిరెద్దు వెన్నుపై కూర్చోడానికి వీలైన ఒక చద్దరులాంటిది రెండు వైపులా జారుతూ వేలాడే వస్త్రం వేసేవారు.

పూర్తి పాఠం..

భాషాయణం

భాషాయణం

తెలుగులో కన్నడ సొగసులు, పాలి భారతం- ఆలి రామాయణం, చికిలి, సకినల మంచం, కల్హారం, శ్లేష పదశరాలు, అనగనగా ఒక ఈగ, చెప్పుకోండి చూద్దాం

పూర్తి పాఠం..

మతాబులు.. అవుట్లు!

మతాబులు.. అవుట్లు!

‘‘బిరుసులు, చివ్వలు, బెడగు చంద్రజ్యోతులను నభంబెల్ల వెలుంగజేయు’’ అంటూ కూచిమంచి తిమ్మకవి (పద్దెనిమిదో శతాబ్దం) తన ‘కవిజన మనోరంజనం’లో దీపావళి టపాసుల గురించి చెప్పాడు. ఇందులో ‘చంద్రజ్యోతి’ అంటే ‘మతాబా’. దీన్నే ‘మతాబు’ అనీ అంటారు.

పూర్తి పాఠం..

సింగినాదం...అష్ట కష్టాలు

సింగినాదం...అష్ట కష్టాలు

కృష్ణుడికి అర్పించేది అనే మౌలిక అర్థం ఉన్న ఈ పదం కాస్తా అర్థవిపరిణామం చెంది పోగొట్టుకోవడం, కోల్పోవడం అనే అర్థాల్లో భాషలో భాగమైంది. దాసరులు తరచుగా వాడే ఈ మాట ఇప్పుడు నిందార్థంగా జనవ్యవహారంలో స్థిరపడింది. కావాల్సిన దాన్ని పోగొట్టుకున్నప్పుడు ‘సర్వం కృష్ణార్పణం’ అంటారు. ‘నిలువు దోపిడీ’ కూడా ఇలాంటిదే.

పూర్తి పాఠం..

తందనాన.. ఓ  పొడుపుకథ

తందనాన.. ఓ  పొడుపుకథ

తెలుగులో జానపద పొడుపు కథలూ, సాహిత్యపరమైన పొడుపుకథలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇందులో జానపద పొడుపుకథల వినోద స్థాయి విస్తృతమైంది. కొన్ని వచనరూపంలో ఉంటాయి. మరికొన్ని పద్యరూపంలో ఉంటాయి. గేయరూపంలో... అంటే తందాన రూపంలో కూడా కొన్ని పొడుపుకథలున్నాయి.

పూర్తి పాఠం..

అసిధారావ్రతం

అసిధారావ్రతం

అసి అంటే కత్తి. ధారా అంటే అంచు. అసిధారావ్రతమంటే...

పూర్తి పాఠం..

    12
  • Next

© 2021 రామోజీ ఫౌండేషన్‌.ఆర్గ్‌

ఈ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారంపై సర్వహక్కులు రామోజీ ఫౌండేషన్‌వి. ఇందులోని ఏ విషయాన్నీ, ఏ విభాగాన్నీ, ఏవైనా చిత్రాలనూ మా అనుమతి లేకుండా ఏ మాధ్యమంలోనూ ప్రచురించకూడదు.

వెబ్సైట్లో వాణిజ్య ప్రకటనల కోసం : 90001 80611, 08415 246888, ఈ మెయిల్: tvweb@ramojifoundation.org

Powered by Margadarsicomputers.com