‘పొట్టా’భిషేకం
శంకరనారాయణ
పశుజన్మ దుర్లభం
బుడ్డిమంతులూ!జిందాబాద్
నీ తెలుగు ఇంగ్లీషుగాను
అసురా! శహభాషురా!
పెళ్లెందుకు దండగ? ప్రేమించుకుంటే పండగ
శిష్యదేవోభవ
‘‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణు..’’ అన్న మాటలకు మన తాతల చిన్నప్పుడే కాలం చెల్లిపోయింది. ఎవడు గురువు? ఎవడు శిష్యుడు? ఎందులో ఎవరు గురువు? ఎందులో ఎవరు శిష్యుడు? ఎప్పుడు ఎవరు గురువు? ఎప్పుడు ఎవరు శిష్యుడు? పూర్తి పాఠం..
పొట్టికి లేదు పోటీ
‘‘మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు’’ అని మహా కవి గురజాడ అప్పారావు చెప్పారు గానీ అది సరికాదు. ఎవరు మంచి? ఎవరు చెడ్డ ఎవరు తేల్చి చెప్పగలరు! అలా కాకుండా పొట్టి, పొడుగు అనేవి రెండు వర్గాలు అని ఉంటే అదిరిపోయేది. ఈ రెండింటిలో పొట్టికి లేదు పోటీ అంటే తిరుగులేదు. పూర్తి పాఠం..
మంచిమానుట మంచిదోయ్
ఏమిటండీ! మీకేమన్నా పిచ్చా? దానధర్మాలు చేయాలని తహతహలాడతారు ఎందుకు? మంచి చేయాలని మహా ఇదయిపోతున్నారు ఎందుకు? విషయం తెలిసే అలా అంటున్నారా? తిరిగే కాలు... తిట్టే నోరూ ఊరుకోవని, అలాగే పెట్టేనోరు కూడా ఊరుకోదని మీరు సమర్థించుకుంటారు. పూర్తి పాఠం..
బలరామ రాజ్యం
గాంధీ పుట్టిన దేశమా ఇది! నెహ్రూ కోరిన సంఘమా ఇది! సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా అని జనాదరణ పొందిన సినిమా పాట ఉంది. ఇప్పటికీ ఈ పాట ఆగలేదు. ఆ బాట రాలేదు. పూర్తి పాఠం..
పిల్లలనే గౌరవించవలెను!
మన పెద్దలకు ఎంత స్వార్థమో! ఎంత అహమో! ‘పెద్దలను గౌరవించవలెను’ అని టముకు వేస్తుంటారు. అభంశుభం తెలియని పిల్లకాయలతో కాళ్లకు మొక్కించుకోవాలన్న తాపత్రయం తప్ప ఇందులో ఇంకేమైనా ఉందా? పూర్తి పాఠం..
పాపాము చేయమురా నరుడా!
మనిషి పుట్టినప్పటి నుంచీ చచ్చేంత వరకు ఒకటే కోరిక ‘నిండు నూరేళ్లు బతకాలని’! ఇంకా అవకాశం ఉంటే ‘సెంచరీ-నాటౌట్’ అనిపించుకోవాలని! ఇందుకోసం మనిషి ఏం చేయడానికైనా వెనకాడడు. అయితే ఇందుకు తిరుగులేని మార్గం ఉంది. పూర్తి పాఠం..
దేశమంటే అప్పులోయ్
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు దేశభక్తి గీతంలో ‘దేశమంటే అప్పులోయ్’ అని ఉంటే అదిరిపోయేది. ‘అప్పుడప్పుడూ అవసరమైంది అప్పూ, డప్పూ’ అన్నాడొక కవి. ఏరకంగా చూసినా మనుషులు రుణగ్రహీతలే. మనిషి అంటే అప్పుల అప్పారావు. పూర్తి పాఠం..
నీరసమే ప్రధాన రసం
‘ప్రాగ్వి పశ్చిన్మతంబున/ రసము వేయిరెట్లు గొప్పది... నవకథా ధృతిని మించి’’ అన్నారు, తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. పూర్తి పాఠం..
అనేక పత్నీవ్రతం
ఏకపత్నీవ్రతమా? అది మంచిదైతే చెప్పండి స్వామీ! ఎంత ఖర్చయినా చేస్తాను. ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చుంటాను’ అని నిష్ఠాగరిష్ఠుడైన ఓ వ్యక్తి ఏకపత్నీవ్రతం గొప్పదనం మీద ఓ స్వామీజీ ప్రసంగాన్ని విని నొక్కి వక్కాణించాడట. పూర్తి పాఠం..